Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 79 · verse 7

Psalm 79:7 in Telugu

వారు యాకోబు సంతతిని మింగివేసియున్నారు వారి నివాసమును పాడుచేసియున్నారు

Vaaru yaakobu santatini mingivesiyunnaaru vaari nivaasamunu paaduchesiyunnaaru

Psalm 79:7 in English

King James Version (KJV)
For they have devoured Jacob, and laid waste his dwelling place.
World English Bible (WEB)
for they have devoured Jacob, and destroyed his homeland.
American Standard Version (ASV)
For they have devoured Jacob, And laid waste his habitation.
Bible in Basic English (BBE)
For they have taken Jacob for their meat, and made waste his house.
Darby Translation (DBY)
For they have devoured Jacob, and laid waste his habitation.
Webster's Bible (WBS)
For they have devoured Jacob, and laid waste his dwelling-place.
Young's Literal Translation (YLT)
For [one] hath devoured Jacob, And his habitation they have made desolate.

Read in context

  1. 5యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడును కోపపడుదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడును మండునా?
  2. 6నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థనచేయని రాజ్యములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము.
  3. 7వారు యాకోబు సంతతిని మింగివేసియున్నారు వారి నివాసమును పాడుచేసియున్నారు
  4. 8మేము బహుగా క్రుంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసికొని నీవు మామీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము
  5. 9మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయముచేయుము నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము.
Read all of Psalm 79

Cross references

Original words (Hebrew)

Psalm 79:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.