Psalms · chapter 83 · verse 16
Psalm 83:16 in Telugu
యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము.
Yehovaa, vaaru nee naamamunu vedakunatlu vaariki poornaavamaanamu kalugajeyumu.
Psalm 83:16 in English
- King James Version (KJV)
- Fill their faces with shame; that they may seek thy name, O LORD.
- World English Bible (WEB)
- Fill their faces with confusion, that they may seek your name, LORD.
- American Standard Version (ASV)
- Fill their faces with confusion, That they may seek thy name, O Jehovah.
- Bible in Basic English (BBE)
- Let their faces be full of shame; so that they may give honour to your name, O Lord.
- Darby Translation (DBY)
- Fill their faces with shame, that they may seek thy name, O Jehovah.
- Webster's Bible (WBS)
- Fill their faces with shame; that they may seek thy name, O LORD.
- Young's Literal Translation (YLT)
- Fill their faces [with] shame, And they seek Thy name, O Jehovah.
Read in context
- 14అగ్ని అడవిని కాల్చునట్లు కారుచిచ్చు కొండలను తగుల పెట్టునట్లు
- 15నీ తుపానుచేత వారిని తరుముము నీ సుడిగాలిచేత వారికి భీతి పుట్టించుము.
- 16యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము.
- 17వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక వారు భ్రమసి నశించుదురు గాక.
- 18యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.
Cross references
- Psalm 6:10 కీర్తనలు 6:10నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.
- Psalm 9:19–20 కీర్తనలు 9:19–20యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురు గాకనీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక. యెహోవా, వారిని భయపెట్టుముతాము నరమాత్రులమని జనులు తెలిసికొందురు గాక. (సెలా. )
- Psalm 132:18 కీర్తనలు 132:18అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింప జేసెదను అతని కిరీటము అతనిమీదనే యుండి తేజరిల్లును అనెను.
- Job 10:15 యోబు 10:15నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగును నేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.
- Psalm 34:5 కీర్తనలు 34:5వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును.
- Psalm 109:29 కీర్తనలు 109:29నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక తమ సిగ్గునే నిలువుటంగీవలె కప్పుకొందురు గాక