Psalms · chapter 83 · verse 17
Psalm 83:17 in Telugu
వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక వారు భ్రమసి నశించుదురు గాక.
Vaaru nityamu siggupadi bheeti nonduduru gaaka vaaru bhramasi nashinchuduru gaaka.
Psalm 83:17 in English
- King James Version (KJV)
- Let them be confounded and troubled for ever; yea, let them be put to shame, and perish:
- World English Bible (WEB)
- Let them be disappointed and dismayed forever. Yes, let them be confounded and perish;
- American Standard Version (ASV)
- Let them be put to shame and dismayed for ever; Yea, let them be confounded and perish;
- Bible in Basic English (BBE)
- Let them be overcome and troubled for ever; let them be put to shame and come to destruction;
- Darby Translation (DBY)
- Let them be put to shame and be dismayed for ever, and let them be confounded and perish:
- Webster's Bible (WBS)
- Let them be confounded and troubled for ever; yes, let them be put to shame, and perish:
- Young's Literal Translation (YLT)
- They are ashamed and troubled for ever, Yea, they are confounded and lost.
Read in context
- 15నీ తుపానుచేత వారిని తరుముము నీ సుడిగాలిచేత వారికి భీతి పుట్టించుము.
- 16యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము.
- 17వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక వారు భ్రమసి నశించుదురు గాక.
- 18యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.
Cross references
- Psalm 35:4 కీర్తనలు 35:4నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు గాక.
- Psalm 35:26 కీర్తనలు 35:26నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక
- Psalm 40:14–15 కీర్తనలు 40:14–15నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక. నన్ను చూచిఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయ మొందుదురు గాక.
- Psalm 109:29 కీర్తనలు 109:29నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక తమ సిగ్గునే నిలువుటంగీవలె కప్పుకొందురు గాక