Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 83 · verse 7

Psalm 83:7 in Telugu

గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును ఫిలిష్తీయులును తూరు నివాసులును నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.

Gebaluvaarunu ammoneeyulunu amaalekeeyulunu philishteeyulunu tooru nivaasulunu neeku virodhamugaa nibandhana chesikoniyunnaaru.

Psalm 83:7 in English

King James Version (KJV)
Gebal, and Ammon, and Amalek; the Philistines with the inhabitants of Tyre;
World English Bible (WEB)
Gebal, Ammon, and Amalek; Philistia with the inhabitants of Tyre;
American Standard Version (ASV)
Gebal, and Ammon, and Amalek; Philistia with the inhabitants of Tyre:
Bible in Basic English (BBE)
Gebal and Ammon and Amalek; the Philistines and the people of Tyre;
Darby Translation (DBY)
Gebal, and Ammon, and Amalek; Philistia, with the inhabitants of Tyre;
Webster's Bible (WBS)
Gebal, and Ammon, and Amalek; the Philistines with the inhabitants of Tyre;
Young's Literal Translation (YLT)
Gebal, and Ammon, and Amalek, Philistia with inhabitants of Tyre,

Read in context

  1. 5ఏకమనస్సుతో వారు ఆలోచన చేసికొనియున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు.
  2. 6గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును మోయాబీయులును హగ్రీయీలును
  3. 7గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును ఫిలిష్తీయులును తూరు నివాసులును నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.
  4. 8అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. (సెలా. )
  5. 9మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము.
Read all of Psalm 83

Cross references

Original words (Hebrew)

Psalm 83:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.