Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 83 · verse 9

Psalm 83:9 in Telugu

మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము.

Midyaanunaku neevu chesinatlu keeshonu etiyoddanu neevu seeseraakunu yaabeenunakunu chesinatlu vaarikini cheyumu.

Psalm 83:9 in English

King James Version (KJV)
Do unto them as [unto] the Midianites; as [to] Sisera, as [to] Jabin, at the brook of Kison:
World English Bible (WEB)
Do to them as you did to Midian, as to Sisera, as to Jabin, at the river Kishon;
American Standard Version (ASV)
Do thou unto them as unto Midian, As to Sisera, as to Jabin, at the river Kishon;
Bible in Basic English (BBE)
Do to them what you did to the Midianites; what you did to Sisera and Jabin, at the stream of Kishon:
Darby Translation (DBY)
Do unto them as to Midian; as to Sisera, as to Jabin, at the torrent of Kishon:
Webster's Bible (WBS)
Do to them as [to] the Midianites; as [to] Sisera, as [to] Jabin, at the brook of Kison:
Young's Literal Translation (YLT)
Do to them as [to] Midian, As [to] Sisera, as [to] Jabin, at the stream Kishon.

Read in context

  1. 7గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును ఫిలిష్తీయులును తూరు నివాసులును నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.
  2. 8అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. (సెలా. )
  3. 9మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము.
  4. 10వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి.
  5. 11ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము.
Read all of Psalm 83

Cross references

Original words (Hebrew)

Psalm 83:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.