Psalms · chapter 83 · verse 8
Psalm 83:8 in Telugu
అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. (సెలా. )
Ashshooru deshasthulu vaarito kalisiyunnaaru lotu vanshasthulaku vaaru sahaayamu cheyuchunnaaru. (selaa. )
Psalm 83:8 in English
- King James Version (KJV)
- Assur also is joined with them: they have holpen the children of Lot. Selah.
- World English Bible (WEB)
- Assyria also is joined with them. They have helped the children of Lot. Selah.
- American Standard Version (ASV)
- Assyria also is joined with them; They have helped the children of Lot. [Selah
- Bible in Basic English (BBE)
- Assur is joined with them; they have become the support of the children of Lot. (Selah.)
- Darby Translation (DBY)
- Asshur also is joined with them: they are an arm to the sons of Lot. Selah.
- Webster's Bible (WBS)
- Assur also is joined with them: they have helped the children of Lot. Selah.
- Young's Literal Translation (YLT)
- Asshur also is joined with them, They have been an arm to sons of Lot. Selah.
Read in context
- 6గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును మోయాబీయులును హగ్రీయీలును
- 7గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును ఫిలిష్తీయులును తూరు నివాసులును నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.
- 8అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. (సెలా. )
- 9మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము.
- 10వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి.
Cross references
- Deuteronomy 2:9 ద్వితీయోపదేశకాండము 2:9మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయా ణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెనుమోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధముచేయ వద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్య ముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను.
- Genesis 19:37–38 ఆదికాండము 19:37–38వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును. చిన్నదికూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.
- 2 Kings 15:19 2 రాజులు 15:19అష్షూరు రాజైన పూలు దేశముమీదికి రాగా, మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలుచేత సంధి చేయించుకొనవలెనని రెండు వేల మణుగుల వెండి పూలునకు ఇచ్చెను.
- Isaiah 33:2 యెషయా 33:2యెహోవా, నీకొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించుము ఉదయకాలమున వారికి బాహువుగానుఆపత్కాలమున మాకు రక్షణాధారముగానుఉండుము.
- Genesis 25:3 ఆదికాండము 25:3యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు.
- Genesis 10:11 ఆదికాండము 10:11ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును