Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 84 · verse 8

Psalm 84:8 in Telugu

యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా, చెవియొగ్గుము. (సెలా. )

Yehovaa, sainyamulakadhipativagu devaa, naa praarthana aalakimpumu yaakobu devaa, cheviyoggumu. (selaa. )

Psalm 84:8 in English

King James Version (KJV)
O LORD God of hosts, hear my prayer: give ear, O God of Jacob. Selah.
World English Bible (WEB)
LORD, God of Armies, hear my prayer. Listen, God of Jacob. Selah.
American Standard Version (ASV)
O Jehovah God of hosts, hear my prayer; Give ear, O God of Jacob. [Selah
Bible in Basic English (BBE)
O Lord God of armies, let my prayer come to you: give ear, O God of Jacob. (Selah.)
Darby Translation (DBY)
Jehovah, God of hosts, hear my prayer; give ear, O God of Jacob. Selah.
Webster's Bible (WBS)
O LORD God of hosts, hear my prayer: give ear, O God of Jacob. Selah.
Young's Literal Translation (YLT)
O Jehovah, God of Hosts, hear my prayer, Give ear, O God of Jacob. Selah.

Read in context

  1. 6వారు బాకా లోయలోబడి వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును.
  2. 7వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును.
  3. 8యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా, చెవియొగ్గుము. (సెలా. )
  4. 9దేవా, మా కేడెమా, దృష్టించుము నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము.
  5. 10నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము.
Read all of Psalm 84

Original words (Hebrew)

Psalm 84:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.