Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 84 · verse 9

Psalm 84:9 in Telugu

దేవా, మా కేడెమా, దృష్టించుము నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము.

Devaa, maa kedemaa, drushtinchumu neevu abhishekinchinavaani mukhamunu lakshimpumu.

Psalm 84:9 in English

King James Version (KJV)
Behold, O God our shield, and look upon the face of thine anointed.
World English Bible (WEB)
Behold, God our shield, look at the face of your anointed.
American Standard Version (ASV)
Behold, O God our shield, And look upon the face of thine anointed.
Bible in Basic English (BBE)
O God, let your eyes be on him who is our safe cover, and let your heart be turned to your king.
Darby Translation (DBY)
Behold, O God our shield, and look upon the face of thine anointed.
Webster's Bible (WBS)
Behold, O God our shield, and look upon the face of thy anointed.
Young's Literal Translation (YLT)
Our shield, see, O God, And behold the face of Thine anointed,

Read in context

  1. 7వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును.
  2. 8యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా, చెవియొగ్గుము. (సెలా. )
  3. 9దేవా, మా కేడెమా, దృష్టించుము నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము.
  4. 10నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము.
  5. 11దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు.
Read all of Psalm 84

Cross references

Original words (Hebrew)

Psalm 84:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.