Psalms · chapter 89 · verse 39
Psalm 89:39 in Telugu
నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయెను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచి యున్నావు.
Nee sevakuni nibandhana neekasahyamaayenu atani kireetamunu nela padadrosi apavitraparachi yunnaavu.
Psalm 89:39 in English
- King James Version (KJV)
- Thou hast made void the covenant of thy servant: thou hast profaned his crown [by casting it] to the ground.
- World English Bible (WEB)
- You have renounced the covenant of your servant. You have defiled his crown in the dust.
- American Standard Version (ASV)
- Thou hast abhorred the covenant of thy servant: Thou hast profaned his crown [by casting it] to the ground.
- Bible in Basic English (BBE)
- You have made your agreement with your servant of no effect: you have had no respect for his crown, it has come down even to the earth.
- Darby Translation (DBY)
- Thou hast made void the covenant of thy servant; thou hast profaned his crown to the ground:
- Webster's Bible (WBS)
- Thou hast made void the covenant of thy servant: thou hast profaned his crown [by casting it] to the ground.
- Young's Literal Translation (YLT)
- Hast rejected the covenant of Thy servant, Thou hast polluted to the earth his crown,
Read in context
- 37నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను.
- 38ఇట్లు సెలవిచ్చి యుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు నీ అభిషిక్తునిమీద నీవు అధికకోపము చూపి యున్నావు.
- 39నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయెను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచి యున్నావు.
- 40అతని కంచెలన్నియు నీవు తెగగొట్టియున్నావు అతని కోటలు పాడుచేసియున్నావు
- 41త్రోవను పోవువారందరు అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయెను.
Cross references
- Lamentations 5:16 విలాపవాక్యములు 5:16మా తలమీదనుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ.
- Psalm 74:7 కీర్తనలు 74:7నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామమందిరమును నేల పడగొట్టి అపవిత్ర పరచు దురు.
- Isaiah 43:28 యెషయా 43:28కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను అపవిత్ర పరచితిని యాకోబును శపించితిని ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని.
- Psalm 89:34–36 కీర్తనలు 89:34–36నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు
- Psalm 116:11 కీర్తనలు 116:11నేను తొందరపడినవాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడను కొంటిని.
- Psalm 77:10 కీర్తనలు 77:10అందుకునేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొను టకు నాకు కలిగిన శ్రమయే కారణము.
- Isaiah 25:12 యెషయా 25:12మోయాబూ, నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన క్రుంగగొట్టును వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలుచేయును.
- John 13:7 యోహాను 13:7అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా
- Psalm 143:3 కీర్తనలు 143:3శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలముక్రిందట చనిపోయిన వారితోపాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు.
- Psalm 89:44 కీర్తనలు 89:44అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు