Psalms · chapter 90 · verse 6
Psalm 90:6 in Telugu
ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును.
Prodduna adi molichi chigirinchunu saayankaalamuna adi koyabadi vaadabaarunu.
Psalm 90:6 in English
- King James Version (KJV)
- In the morning it flourisheth, and groweth up; in the evening it is cut down, and withereth.
- World English Bible (WEB)
- In the morning it sprouts and springs up. By evening, it is withered and dry.
- American Standard Version (ASV)
- In the morning it flourisheth, and groweth up; In the evening it is cut down, and withereth.
- Bible in Basic English (BBE)
- In the morning it is green; in the evening it is cut down, and becomes dry.
- Darby Translation (DBY)
- In the morning it flourisheth and groweth up; in the evening it is cut down and withereth.
- Webster's Bible (WBS)
- In the morning it flourisheth, and groweth; in the evening it is cut down, and withereth.
- Young's Literal Translation (YLT)
- In the morning it flourisheth, and hath changed, At evening it is cut down, and hath withered.
Read in context
- 4నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి.
- 5వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు
- 6ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును.
- 7నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.
- 8మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.
Cross references
- Job 14:2 యోబు 14:2పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.
- Psalm 92:7 కీర్తనలు 92:7నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు.
- James 1:11 యాకోబు 1:11సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.
- Matthew 6:30 మత్తయి 6:30నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయ ముగా వస్త్రములు ధరింపజేయును గదా.