Psalms · chapter 90 · verse 4
Psalm 90:4 in Telugu
నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి.
Nee drushtiki veyi sanvatsaramulu gatinchina ninnativale nunnavi raatriyandali yoka jaamuvalenunnavi.
Psalm 90:4 in English
- King James Version (KJV)
- For a thousand years in thy sight [are but] as yesterday when it is past, and [as] a watch in the night.
- World English Bible (WEB)
- For a thousand years in your sight are just like yesterday when it is past, like a watch in the night.
- American Standard Version (ASV)
- For a thousand years in thy sight Are but as yesterday when it is past, And as a watch in the night.
- Bible in Basic English (BBE)
- For to you a thousand years are no more than yesterday when it is past, and like a watch in the night.
- Darby Translation (DBY)
- For a thousand years, in thy sight, are as yesterday when it is past, and [as] a watch in the night.
- Webster's Bible (WBS)
- For a thousand years in thy sight [are but] as yesterday when it is past, and [as] a watch in the night.
- Young's Literal Translation (YLT)
- For a thousand years in Thine eyes [are] as yesterday, For it passeth on, yea, a watch by night.
Read in context
- 2పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు
- 3నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు.
- 4నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి.
- 5వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు
- 6ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును.
Cross references
- 2 Peter 3:8 2 పేతురు 3:8ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.
- Psalm 39:5 కీర్తనలు 39:5నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి యున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలె ఉన్నాడు. (సెలా. )
- Matthew 24:43 మత్తయి 24:43ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండిన యెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.
- Luke 12:38 లూకా 12:38మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను (ఏ దాసులు) మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు.
- Matthew 14:25 మత్తయి 14:25రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను