Psalms · chapter 92 · verse 2
Psalm 92:2 in Telugu
నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
Nee naamamunu keertinchuta manchidi. Udayamuna nee krupanu prati raatri nee vishvaasyatanu
Psalm 92:2 in English
- King James Version (KJV)
- To shew forth thy lovingkindness in the morning, and thy faithfulness every night,
- World English Bible (WEB)
- to proclaim your loving kindness in the morning, and your faithfulness every night,
- American Standard Version (ASV)
- To show forth thy lovingkindness in the morning, And thy faithfulness every night,
- Bible in Basic English (BBE)
- To make clear your mercy in the morning, and your unchanging faith every night;
- Darby Translation (DBY)
- To declare thy loving-kindness in the morning, and thy faithfulness in the nights,
- Webster's Bible (WBS)
- To show forth thy loving-kindness in the morning, and thy faithfulness every night.
- Young's Literal Translation (YLT)
- To declare in the morning Thy kindness, And Thy faithfulness in the nights.
Read in context
- 1యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,
- 2నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
- 3పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది.
- 4ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను.
Cross references
- Lamentations 3:22–23 విలాపవాక్యములు 3:22–23యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
- Psalm 89:1–2 కీర్తనలు 89:1–2యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ జేసెదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేననుకొనుచున్నాను.
- John 1:17 యోహాను 1:17ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.
- Isaiah 63:7 యెషయా 63:7యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రము లను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.
- Psalm 42:8 కీర్తనలు 42:8అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.
- Acts 16:25 అపొస్తలుల కార్యములు 16:25అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి.
- Psalm 71:15 కీర్తనలు 71:15నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు.
- Psalm 145:2 కీర్తనలు 145:2అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.
- Job 35:10 యోబు 35:10అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరే పించుచు
- Psalm 77:2 కీర్తనలు 77:2నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప బడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది.