Revelation · chapter 1 · verse 15
Revelation 1:15 in Telugu
ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.
Aayana paadamulu kolimilo putamu veyabadi merayu chunna aparanjito samaanamai yundenu; aayana kantha svaramu vistaara jalapravaahamula dhvanivale undenu.
Revelation 1:15 in English
- King James Version (KJV)
- And his feet like unto fine brass, as if they burned in a furnace; and his voice as the sound of many waters.
- World English Bible (WEB)
- His feet were like burnished brass, as if it had been refined in a furnace. His voice was like the voice of many waters.
- American Standard Version (ASV)
- and his feet like unto burnished brass, as if it had been refined in a furnace; and his voice as the voice of many waters.
- Bible in Basic English (BBE)
- And his feet like polished brass, as if it had been burned in a fire; and his voice was as the sound of great waters.
- Darby Translation (DBY)
- and his feet like fine brass, as burning in a furnace; and his voice as the voice of many waters;
- Webster's Bible (WBS)
- And his feet like fine brass, as if they burned in a furnace; and his voice as the sound of many waters.
- Young's Literal Translation (YLT)
- and his feet like to fine brass, as in a furnace having been fired, and his voice as a sound of many waters,
Read in context
- 13తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.
- 14ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;
- 15ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.
- 16ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.
- 17నేనాయ నను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెనుభయపడకుము;
Cross references
- Ezekiel 43:2 యెహెజ్కేలు 43:2ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పుదిక్కున కనబడెను; దానినుండి పుట్టిన ధ్వని విస్తారజలముల ధ్వనివలె వినబడెను, ఆయన ప్రకా శముచేత భూమి ప్రజ్వరిల్లెను.
- Daniel 10:6 దానియేలు 10:6అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను
- Revelation 14:2 ప్రకటన 14:2మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.
- Revelation 19:6 ప్రకటన 19:6అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరముసర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు
- Revelation 2:18 ప్రకటన 2:18తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజిని పోలిన పాదములునుగల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా
- Psalm 93:4 కీర్తనలు 93:4విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు
- Ezekiel 1:7 యెహెజ్కేలు 1:7వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్లు పెయ్యకాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను.
- Ezekiel 40:3 యెహెజ్కేలు 40:3అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న యిత్తడి వలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను.
- Isaiah 17:13 యెషయా 17:13జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు.
Original words (Greek)
- And · G2532καί kaí
- his · G846αὐτός autós
- feet · G4228πούς poús
- like · G3664ὅμοιος hómoios
- brass · G5474χαλκολίβανον chalkolíbanon
- if · G5613ὡς hōs
- burned · G4448πυρόω pyróō
- in · G1722ἐν en
- furnace · G2575κάμινος káminos
- and · G2532καί kaí
- his · G846αὐτός autós
- voice · G5456φωνή phōnḗ
- as · G5613ὡς hōs
- sound · G5456φωνή phōnḗ
- of · G5204ὕδωρ hýdōr
- many · G4183πολύς polýs
- waters · G5204ὕδωρ hýdōr