Ezekiel · chapter 1 · verse 7
Ezekiel 1:7 in Telugu
వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్లు పెయ్యకాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను.
Vaati kaallu chakkagaa niluvabadinavi, vaati arakaallu peyyakaallavale undenu, avi talatalalaadu ittadivale undenu.
Ezekiel 1:7 in English
- King James Version (KJV)
- And their feet [were] straight feet; and the sole of their feet [was] like the sole of a calf’s foot: and they sparkled like the colour of burnished brass.
- World English Bible (WEB)
- Their feet were straight feet. The sole of their feet was like the sole of a calf’s foot; and they sparkled like burnished bronze.
- American Standard Version (ASV)
- And their feet were straight feet; and the sole of their feet was like the sole of a calf’s foot; and they sparkled like burnished brass.
- Bible in Basic English (BBE)
- And their feet were straight feet; and the under sides of their feet were like the feet of oxen; and they were shining like polished brass.
- Darby Translation (DBY)
- And their feet were straight feet; and the sole of their feet was like the sole of a calf's foot; and they sparkled as the look of burnished brass.
- Webster's Bible (WBS)
- And their feet [were] straight feet; and the sole of their feet [was] like the sole of a calf's foot: and they sparkled like the color of burnished brass.
- Young's Literal Translation (YLT)
- and their feet [are] straight feet, and the sole of their feet [is] as a sole of a calf's foot, and they are sparkling as the colour of bright brass;
Read in context
- 5దానిలోనుండి నాలుగు జీవుల రూపములుగల యొకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది.
- 6ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్కలును గలవు.
- 7వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్లు పెయ్యకాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను.
- 8వాటి నాలుగు ప్రక్కలరెక్కల క్రింద మానవ హస్తములవంటి హస్తములుండెను, నాలుగింటికిని ముఖములును రెక్కలును ఉండెను.
- 9వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను, ఏ వైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను.
Cross references
- Revelation 1:15 ప్రకటన 1:15ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.
- Daniel 10:6 దానియేలు 10:6అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను
- Psalm 104:4 కీర్తనలు 104:4వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసికొనియున్నాడు.
- Ezekiel 1:13 యెహెజ్కేలు 1:13ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోను దివిటీలతోను సమానములు; ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను, ఆ అగ్ని అతికాంతిగా ఉండెను, అగ్నిలోనుండి మెరుపు బయలుదేరుచుండెను.
- Leviticus 11:47 లేవీయకాండము 11:47జంతువులనుగూర్చియు, పక్షులను గూర్చియు, జలచరము లైన సమస్త జీవులను గూర్చియు, నేలమీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధియిదే అని చెప్పుమనెను.
- Leviticus 11:3 లేవీయకాండము 11:3జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చును గాని
Original words (Hebrew)
- feet · H7272רֶגֶל regel
- straight · H3477יָשָׁר yâshâr
- feet · H7272רֶגֶל regel
- sole · H3709כַּף kaph
- feet · H7272רֶגֶל regel
- sole · H3709כַּף kaph
- calf’s · H5695עֵגֶל ʻêgel
- foot · H7272רֶגֶל regel
- sparkled · H5340נָצַץ nâtsats
- colour · H5869עַיִן ʻayin
- burnished · H7044קָלָל qâlâl
- brass · H5178נְחֹשֶׁת nᵉchôsheth