Revelation · chapter 13 · verse 17
Revelation 13:17 in Telugu
ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయు చున్నది.
Aa mudra, anagaa aa mrugamu perainanu daani periti sankhyayainanu galavaadu tappa, kraya vikrayamulu cheyutaku mari yevanikini adhikaaramu lekundunatlunu adi vaarini balavantamu cheyu chunnadi.
Revelation 13:17 in English
- King James Version (KJV)
- And that no man might buy or sell, save he that had the mark, or the name of the beast, or the number of his name.
- World English Bible (WEB)
- and that no one would be able to buy or to sell unless he has that mark, which is the name of the beast or the number of his name.
- American Standard Version (ASV)
- and that no man should be able to buy or to sell, save he that hath the mark, [even] the name of the beast or the number of his name.
- Bible in Basic English (BBE)
- So that no man might be able to do trade but he who has the mark, even the name of the beast or the number of his name.
- Darby Translation (DBY)
- and that no one should be able to buy or sell save he that had the mark, the name of the beast, or the number of its name.
- Webster's Bible (WBS)
- And that no man might buy or sell, save him that had the mark, or the name of the beast, or the number of his name.
- Young's Literal Translation (YLT)
- and that no one may be able to buy, or to sell, except he who is having the mark, or the name of the beast, or the number of his name.
Read in context
- 15మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.
- 16కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును,
- 17ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయు చున్నది.
- 18బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు.
Cross references
- Revelation 13:16 ప్రకటన 13:16కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును,
- Revelation 14:11 ప్రకటన 14:11వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.
- Revelation 15:2 ప్రకటన 15:2మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలుగలవారై, ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.
- Revelation 22:4 ప్రకటన 22:4ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయు చుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.
- Revelation 13:18 ప్రకటన 13:18బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు.
- Revelation 14:9 ప్రకటన 14:9మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవడైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల
- Revelation 3:12 ప్రకటన 3:12జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.
- Revelation 17:5 ప్రకటన 17:5దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను.
Original words (Greek)
- And · G2532καί kaí
- that · G2443ἵνα hína
- no · G3361μή mḗ
- man · G5100τὶς tìs
- might · G1410δύναμαι dýnamai
- buy · G59ἀγοράζω agorázō
- or · G2228ἤ ḗ
- sell · G4453πωλέω pōléō
- he · G3361μή mḗ
- that · G1487εἰ ei
- had · G2192ἔχω échō
- mark · G5480χάραγμα cháragma
- or · G2228ἤ ḗ
- name · G3686ὄνομα ónoma
- beast · G2342θηρίον thēríon
- or · G2228ἤ ḗ
- number · G706ἀριθμός arithmós
- his · G846αὐτός autós
- name · G3686ὄνομα ónoma