Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 13 · verse 3

Revelation 13:3 in Telugu

దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి.

Daani talalalo okadaaniki chaavudebba tagilinattundenu; ayite aa chaavudebba maanipoyenu ganuka bhoojanulandaru mrugamu venta velluchu aashcharyapaduchundiri.

Revelation 13:3 in English

King James Version (KJV)
And I saw one of his heads as it were wounded to death; and his deadly wound was healed: and all the world wondered after the beast.
World English Bible (WEB)
One of his heads looked like it had been wounded fatally. His fatal wound was healed, and the whole earth marveled at the beast.
American Standard Version (ASV)
And [I saw] one of his heads as though it had been smitten unto death; and his death-stroke was healed: and the whole earth wondered after the beast;
Bible in Basic English (BBE)
And I saw one of his heads as if it had been given a death-wound; and his death-wound was made well: and all the earth was wondering at the beast.
Darby Translation (DBY)
and one of his heads [was] as slain to death, and his wound of death had been healed: and the whole earth wondered after the beast.
Webster's Bible (WBS)
And I saw one of his heads as it were wounded to death; and his deadly wound was healed: and all the world wondered after the beast.
Young's Literal Translation (YLT)
And I saw one of its heads as slain to death, and its deadly stroke was healed, and all the earth did wonder after the beast,

Read in context

  1. 1మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.
  2. 2నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.
  3. 3దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి.
  4. 4ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారముచేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారముచేసిరి.
  5. 5డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను
Read all of Revelation 13

Cross references

Original words (Greek)

Revelation 13:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.