Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 16 · verse 11

Revelation 16:11 in Telugu

తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కారు.

Tamaku kaligina vedanalanu battiyu pundlanu battiyu paralokamandunna devuni dooshinchiri gaani tama kriyalanu maani maaru manassu pondinavaaru kaaru.

Revelation 16:11 in English

King James Version (KJV)
And blasphemed the God of heaven because of their pains and their sores, and repented not of their deeds.
World English Bible (WEB)
and they blasphemed the God of heaven because of their pains and their sores. They still didn’t repent of their works.
American Standard Version (ASV)
and they blasphemed the God of heaven because of their pains and their sores; and they repented not of their works.
Bible in Basic English (BBE)
And they said evil things against the God of heaven because of their pain and their wounds; and they were not turned from their evil works.
Darby Translation (DBY)
and blasphemed the God of the heaven for their distresses and their sores, and did not repent of their works.
Webster's Bible (WBS)
And blasphemed the God of heaven, because of their pains and their sores, and repented not of their deeds.
Young's Literal Translation (YLT)
and they did speak evil of the God of the heaven, from their pains, and from their sores, and they did not reform from their works.

Read in context

  1. 9కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమ పరచునట్లు వారు మారుమనస్సు పొందినవారుకారు.
  2. 10అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనముమీద కుమ్మరింపగా, దాని రాజ్యము చీకటి కమ్మెను; మనుష్యులు తమకు కలిగిన వేదననుబట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి.
  3. 11తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కారు.
  4. 12ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండి పోయెను.
  5. 13మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని.
Read all of Revelation 16

Cross references

Original words (Greek)

Revelation 16:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.