Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 19 · verse 12

Revelation 19:12 in Telugu

ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;

Aayana netramulu agnijvaala vantivi, aayana shirassumeeda aneka kireetamulundenu. Vraayabadinayoka naamamu aayanaku kaladu, adi aayanakegaani mari evanikini teliyadu;

Revelation 19:12 in English

King James Version (KJV)
His eyes [were] as a flame of fire, and on his head [were] many crowns; and he had a name written, that no man knew, but he himself.
World English Bible (WEB)
His eyes are a flame of fire, and on his head are many crowns. He has names written and a name written which no one knows but he himself.
American Standard Version (ASV)
And his eyes [are] a flame of fire, and upon his head [are] many diadems; and he hath a name written which no one knoweth but he himself.
Bible in Basic English (BBE)
And his eyes are a flame of fire, and crowns are on his head; and he has a name in writing, of which no man has knowledge but himself.
Darby Translation (DBY)
And his eyes are a flame of fire, and upon his head many diadems, having a name written which no one knows but himself;
Webster's Bible (WBS)
His eyes [were] as a flame of fire, and on his head [were] many crowns; and he had a name written, that no man knew, but he himself.
Young's Literal Translation (YLT)
and his eyes [are] as a flame of fire, and upon his head [are] many diadems — having a name written that no one hath known, except himself,

Read in context

  1. 10అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడు వద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము. యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను.
  2. 11మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు
  3. 12ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;
  4. 13రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.
  5. 14పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.
Read all of Revelation 19

Cross references

Original words (Greek)

Revelation 19:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.