Revelation · chapter 2 · verse 28
Revelation 2:28 in Telugu
మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.
Mariyu ataniki vekuva chukkanu ichchedanu.
Revelation 2:28 in English
- King James Version (KJV)
- And I will give him the morning star.
- World English Bible (WEB)
- and I will give him the morning star.
- American Standard Version (ASV)
- and I will give him the morning star.
- Bible in Basic English (BBE)
- And I will give him the morning star.
- Darby Translation (DBY)
- and I will give to him the morning star.
- Webster's Bible (WBS)
- And I will give him the morning-star.
- Young's Literal Translation (YLT)
- and I will give to him the morning star.
Read in context
- 26నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను.
- 27అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు;
- 28మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.
- 29సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.
Cross references
- Revelation 22:16 ప్రకటన 22:16సంఘములకోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.
- 2 Peter 1:19 2 పేతురు 1:19మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.
- Luke 1:78–79 లూకా 1:78–79తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించు నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించెను.