Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 1 · verse 78

Luke 1:78 in Telugu

తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించు నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.

Tana prajalaku rakshanajnyaanamu aayana anugrahinchu natlu aayana maargamulanu siddhaparachutakai neevu prabhuvunaku mundugaa nadutuvu.

Luke 1:78 in English

King James Version (KJV)
Through the tender mercy of our God; whereby the dayspring from on high hath visited us,
World English Bible (WEB)
because of the tender mercy of our God, by which the dawn from on high will visit us,
American Standard Version (ASV)
Because of the tender mercy of our God, Whereby the dayspring from on high shall visit us,
Bible in Basic English (BBE)
Because of the loving mercies of our God, by which the dawn from heaven has come to us,
Darby Translation (DBY)
on account of [the] bowels of mercy of our God; wherein [the] dayspring from on high has visited us,
Webster's Bible (WBS)
Through the tender mercy of our God; by which the day-spring from on high hath visited us,
Young's Literal Translation (YLT)
Through the tender mercies of our God, In which the rising from on high did look upon us,

Read in context

  1. 76పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.
  2. 77మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడుదువు మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపము లను క్షమించుటవలన
  3. 78తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించు నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.
  4. 79మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించెను.
  5. 80శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలు నకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్య ములో నుండెను.
Read all of Luke 1

Cross references

Original words (Greek)

Luke 1:78 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.