Revelation · chapter 20 · verse 1
Revelation 20:1 in Telugu
మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని.
Mariyu peddasankellanu cheta pattukoni agaadhamu yokka taalapuchevigala yoka devadoota paralokamunundi digivachchuta choochitini.
Revelation 20:1 in English
- King James Version (KJV)
- And I saw an angel come down from heaven, having the key of the bottomless pit and a great chain in his hand.
- World English Bible (WEB)
- I saw an angel coming down out of heaven, having the key of the abyss and a great chain in his hand.
- American Standard Version (ASV)
- And I saw an angel coming down out of heaven, having the key of the abyss and a great chain in his hand.
- Bible in Basic English (BBE)
- And I saw an angel coming down out of heaven, having the key of the great deep and a great chain in his hand.
- Darby Translation (DBY)
- And I saw an angel descending from the heaven, having the key of the abyss, and a great chain in his hand.
- Webster's Bible (WBS)
- And I saw an angel come down from heaven, having the key of the bottomless pit and a great chain in his hand.
- Young's Literal Translation (YLT)
- And I saw a messenger coming down out of the heaven, having the key of the abyss, and a great chain over his hand,
Read in context
- 1మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని.
- 2అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,
- 3ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.
Cross references
- Revelation 1:18 ప్రకటన 1:18నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
- 2 Peter 2:4 2 పేతురు 2:4దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.
- Jude 1:6 యూదా 1:6మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.
- Revelation 9:1–2 ప్రకటన 9:1–2అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములోనుండి లేచెను; ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను.
- Revelation 18:1 ప్రకటన 18:1అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమచేత భూమి ప్రకాశించెను.
- Revelation 10:1 ప్రకటన 10:1బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.
- Luke 8:31 లూకా 8:31వాడు తన పేరు సేన అని చెప్పి, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- saw · G1492εἴδω eídō
- angel · G32ἄγγελος ángelos
- down · G2597καταβαίνω katabaínō
- from · G1537ἐκ ek
- heaven · G3772οὐρανός ouranós
- having · G2192ἔχω échō
- key · G2807κλείς kleís
- pit · G12ἄβυσσος ábyssos
- and · G2532καί kaí
- great · G3173μέγας mégas
- chain · G254ἅλυσις hálysis
- in · G1909ἐπί epí
- his · G846αὐτός autós
- hand · G5495χείρ cheír