Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 20 · verse 7

Revelation 20:7 in Telugu

వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.

Veyyi sanvatsaramulu gadachina taruvaata saataanu taanunna cheralonundi vidipimpabadunu.

Revelation 20:7 in English

King James Version (KJV)
And when the thousand years are expired, Satan shall be loosed out of his prison,
World English Bible (WEB)
And after the thousand years, Satan will be released from his prison
American Standard Version (ASV)
And when the thousand years are finished, Satan shall be loosed out of his prison,
Bible in Basic English (BBE)
And when the thousand years are ended, Satan will be let loose out of his prison,
Darby Translation (DBY)
And when the thousand years have been completed, Satan shall be loosed from his prison,
Webster's Bible (WBS)
And when the thousand years have expired, Satan shall be loosed from his prison,
Young's Literal Translation (YLT)
And when the thousand years may be finished, the Adversary shall be loosed out of his prison,

Read in context

  1. 5ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.
  2. 6ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.
  3. 7వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.
  4. 8భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకుసముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.
  5. 9వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.
Read all of Revelation 20

Cross references

Original words (Greek)

Revelation 20:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.