Revelation · chapter 21 · verse 1
Revelation 21:1 in Telugu
అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.
Antata nenu krotta aakaashamunu krotta bhoomini choochitini. Modati aakaashamunu modati bhoomiyu gatinchipoyenu. Samudramunu ikanu ledu.
Revelation 21:1 in English
- King James Version (KJV)
- And I saw a new heaven and a new earth: for the first heaven and the first earth were passed away; and there was no more sea.
- World English Bible (WEB)
- I saw a new heaven and a new earth, for the first heaven and the first earth have passed away, and the sea is no more.
- American Standard Version (ASV)
- And I saw a new heaven and a new earth: for the first heaven and the first earth are passed away; and the sea is no more.
- Bible in Basic English (BBE)
- And I saw a new heaven and a new earth: for the first heaven and the first earth were gone; and there was no more sea.
- Darby Translation (DBY)
- And I saw a new heaven and a new earth; for the first heaven and the first earth had passed away, and the sea exists no more.
- Webster's Bible (WBS)
- And I saw a new heaven and a new earth: for the first heaven and the first earth had passed away; and there was no more sea.
- Young's Literal Translation (YLT)
- And I saw a new heaven and a new earth, for the first heaven and the first earth did pass away, and the sea is not any more;
Read in context
- 1అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.
- 2మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.
- 3అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.
Cross references
- Isaiah 65:17–19 యెషయా 65:17–19ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు చున్నాను. నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు.
- 2 Peter 3:13 2 పేతురు 3:13అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును.
- Isaiah 66:22 యెషయా 66:22నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు.
- Revelation 21:5 ప్రకటన 21:5అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు - ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు
- 2 Peter 3:10 2 పేతురు 3:10అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును
- Revelation 20:11 ప్రకటన 20:11మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- saw · G1492εἴδω eídō
- new · G2537καινός kainós
- heaven · G3772οὐρανός ouranós
- and · G2532καί kaí
- new · G2537καινός kainós
- earth · G1093γῆ gē
- for · G1063γάρ gár
- first · G4413πρῶτος prōtos
- heaven · G3772οὐρανός ouranós
- and · G2532καί kaí
- first · G4413πρῶτος prōtos
- earth · G1093γῆ gē
- away · G3928παρέρχομαι parérchomai
- and · G2532καί kaí
- was · G2076ἐστί estí
- no · G3756οὐ ou
- more · G2089ἔτι éti
- sea · G2281θάλασσα thálassa