Revelation · chapter 21 · verse 15
Revelation 21:15 in Telugu
ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.
Aa pattanamunu daani gummamulanu praakaaramunu koluchutakai naato maatalaadu vaani yodda bangaaru kolakarra yundenu.
Revelation 21:15 in English
- King James Version (KJV)
- And he that talked with me had a golden reed to measure the city, and the gates thereof, and the wall thereof.
- World English Bible (WEB)
- He who spoke with me had for a measure a golden reed to measure the city, its gates, and its walls.
- American Standard Version (ASV)
- And he that spake with me had for a measure a golden reed to measure the city, and the gates thereof, and the wall thereof.
- Bible in Basic English (BBE)
- And he who was talking with me had a gold measuring-rod to take the measure of the town, and of its doors, and its wall.
- Darby Translation (DBY)
- And he that spoke with me had a golden reed [as] a measure, that he might measure the city, and its gates, and its wall.
- Webster's Bible (WBS)
- And he that talked with me, had a golden reed to measure the city, and its gates, and its wall.
- Young's Literal Translation (YLT)
- And he who is speaking with me had a golden reed, that he may measure the city, and its gates, and its wall;
Read in context
- 13తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మము లున్నవి.
- 14ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైన గొఱ్ఱె పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.
- 15ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.
- 16ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.
- 17మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే.
Cross references
- Revelation 11:1–2 ప్రకటన 11:1–2మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చినీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.
- Zechariah 2:1 జెకర్యా 2:1మరియు నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టు కొనిన యొకడు నాకు కనబడెను.
- Ezekiel 41:1–5 యెహెజ్కేలు 41:1–5తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి ఆరు మూరలాయెను, ఇది గుడారపు వెడల్పు. వాకిలి వెడల్పు పది మూరలు, తలుపు ఇరుప్రక్కల అయిదేసి మూరలు, దాని నిడివిని కొలువగా నలుబది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు. అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయెను, వాకిలి ఆరుమూరలు;వెడల్పు ఏడు మూరలు. ఇది అతి పరిశుద్ధస్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా ఇరువది మూరలును ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు ఇరువది మూరలు నాయెను. తరువాత అతడు మందిరపు గోడను కొలువగా ఆరు మూరలాయెను, మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలువగా నాలుగేసి మూరలాయెను.
- Exodus 40:3–5 నిర్గమకాండము 40:3–5అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డ తెరతో కప్పవలెను. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసినవాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిరద్వారమునకు తెరను తగిలింపవలెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- he · G3588ὁ ho
- talked · G2980λαλέω laléō
- with · G3326μετά metá
- me · G1700ἐμοῦ emoû
- had · G2192ἔχω échō
- golden · G5552χρύσεος chrýseos
- reed · G2563κάλαμος kálamos
- to · G2443ἵνα hína
- measure · G3354μετρέω metréō
- city · G4172πόλις pólis
- and · G2532καί kaí
- gates · G4440πυλών pylṓn
- thereof · G846αὐτός autós
- and · G2532καί kaí
- wall · G5038τεῖχος teîchos
- thereof · G846αὐτός autós