Revelation · chapter 21 · verse 17
Revelation 21:17 in Telugu
మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే.
Mariyu atadu praakaaramunu koluvagaa adi manushyuni kolata choppuna noota nalubadinaalugu mooralainadi; aa kolata dootakolataye.
Revelation 21:17 in English
- King James Version (KJV)
- And he measured the wall thereof, an hundred [and] forty [and] four cubits, [according to] the measure of a man, that is, of the angel.
- World English Bible (WEB)
- Its wall is one hundred forty-four cubits, by the measure of a man, that is, of an angel.
- American Standard Version (ASV)
- And he measured the wall thereof, a hundred and forty and four cubits, [according to] the measure of a man, that is, of an angel.
- Bible in Basic English (BBE)
- And he took the measure of its wall, one hundred and forty-four cubits, after the measure of a man, that is, of an angel.
- Darby Translation (DBY)
- And he measured its wall, a hundred [and] forty-four cubits, [a] man's measure, that is, [the] angel's.
- Webster's Bible (WBS)
- And he measured the wall of it a hundred [and] forty four cubits, [according to] the measure of a man, that is, of the angel.
- Young's Literal Translation (YLT)
- and he measured its wall, an hundred forty-four cubits, the measure of a man, that is, of the messenger;
Read in context
- 15ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.
- 16ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.
- 17మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే.
- 18ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.
- 19ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,
Cross references
- Deuteronomy 3:11 ద్వితీయోపదేశకాండము 3:11రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా? దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు.
- Revelation 13:18 ప్రకటన 13:18బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు.
- Revelation 21:9 ప్రకటన 21:9అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి,
- Revelation 7:4 ప్రకటన 7:4మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.
- Revelation 14:3 ప్రకటన 14:3వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.
Original words (Greek)
- And · G2532καί kaí
- measured · G3354μετρέω metréō
- wall · G5038τεῖχος teîchos
- thereof · G846αὐτός autós
- hundred · G1540ἑκατόν hekatón
- forty · G5062τεσσαράκοντα tessarákonta
- four · G5064τέσσαρες téssares
- cubits · G4083πῆχυς pēchys
- measure · G3358μέτρον métron
- man · G444ἄνθρωπος ánthrōpos
- that · G3739ὅς hós
- is · G2076ἐστί estí
- angel · G32ἄγγελος ángelos