Zechariah · chapter 2 · verse 1
Zechariah 2:1 in Telugu
మరియు నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టు కొనిన యొకడు నాకు కనబడెను.
Mariyu nenu terichoodagaa kolanoolu chetapattu konina yokadu naaku kanabadenu.
Zechariah 2:1 in English
- King James Version (KJV)
- I lifted up mine eyes again, and looked, and behold a man with a measuring line in his hand.
- World English Bible (WEB)
- I lifted up my eyes, and saw, and behold, a man with a measuring line in his hand.
- American Standard Version (ASV)
- And I lifted up mine eyes, and saw, and, behold, a man with a measuring line in his hand.
- Bible in Basic English (BBE)
- And lifting up my eyes, I saw a man with a measuring-line in his hand.
- Darby Translation (DBY)
- And I lifted up mine eyes, and saw, and behold a man with a measuring line in his hand.
- Webster's Bible (WBS)
- I lifted up my eyes again, and looked, and behold a man with a measuring line in his hand.
- Young's Literal Translation (YLT)
- And I lift up mine eyes, and look, and lo, a man, and in his hand a measuring line.
Read in context
- 1మరియు నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టు కొనిన యొకడు నాకు కనబడెను.
- 2నీ వెక్కడికి పోవు చున్నావని నేనతని నడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచిచూడ బోవుచున్నాననెను.
- 3అంతట నాతో మాటలాడుచున్న దూత బయలుదేరగా మరియొక దూత యతనిని ఎదు ర్కొనవచ్చెను.
Cross references
- Ezekiel 40:3 యెహెజ్కేలు 40:3అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న యిత్తడి వలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను.
- Zechariah 1:16 జెకర్యా 1:16కాబట్టి యెహోవా సెలవిచ్చున దేమనగావాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్ట బడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
- Ezekiel 40:5 యెహెజ్కేలు 40:5నేను చూడగా నలుదిశల మందిరముచుట్టు ప్రాకార ముండెను, మరియు ఆ మనుష్యునిచేతిలో ఆరు మూరల కొలకఱ్ఱయుండెను, ప్రతిమూర మూరెడు బెత్తెడు నిడివి గలది, ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని యెత్తును బారన్నర తేలెను.
- Revelation 21:15 ప్రకటన 21:15ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.
- Revelation 11:1 ప్రకటన 11:1మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చినీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము.
- Ezekiel 47:4 యెహెజ్కేలు 47:4ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను.
- Zechariah 1:18 జెకర్యా 1:18అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కన బడెను.