Revelation · chapter 21 · verse 23
Revelation 21:23 in Telugu
ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.
Aa pattanamulo prakaashinchutakai sooryudainanu chandrudainanu daanikakkaraledu; devuni mahimaye daanilo prakaashinchuchunnadi. Gorrepillaye daaniki deepamu.
Revelation 21:23 in English
- King James Version (KJV)
- And the city had no need of the sun, neither of the moon, to shine in it: for the glory of God did lighten it, and the Lamb [is] the light thereof.
- World English Bible (WEB)
- The city has no need for the sun or moon to shine, for the very glory of God illuminated it and its lamp is the Lamb.
- American Standard Version (ASV)
- And the city hath no need of the sun, neither of the moon, to shine upon it: for the glory of God did lighten it, and the lamp thereof [is] the Lamb.
- Bible in Basic English (BBE)
- And the town has no need of the sun, or of the moon, to give it light: for the glory of God did make it light, and the light of it is the Lamb.
- Darby Translation (DBY)
- And the city has no need of the sun nor of the moon, that they should shine for it; for the glory of God has enlightened it, and the lamp thereof [is] the Lamb.
- Webster's Bible (WBS)
- And the city had no need of the sun, neither of the moon, to shine in it: for the glory of God enlightened it, and the Lamb [is] the light of it.
- Young's Literal Translation (YLT)
- and the city hath no need of the sun, nor of the moon, that they may shine in it; for the glory of God did lighten it, and the lamp of it [is] the Lamb;
Read in context
- 21దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.
- 22దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.
- 23ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.
- 24జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.
- 25అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.
Cross references
- Isaiah 60:19–20 యెషయా 60:19–20ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.
- Revelation 22:5 ప్రకటన 22:5రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
- John 1:9 యోహాను 1:9నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.
- Revelation 21:11 ప్రకటన 21:11దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.
- Isaiah 24:23 యెషయా 24:23చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యములకధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దలయెదుట ఆయన ప్రభావము కనబడును.
- Revelation 18:1 ప్రకటన 18:1అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమచేత భూమి ప్రకాశించెను.
- Luke 2:32 లూకా 2:32నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.
- Revelation 21:25 ప్రకటన 21:25అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.
- Habakkuk 3:3 హబక్కూకు 3:3దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధదేవుడు పారానులోనుండి వేంచేయు చున్నాడు. (సెలా. ) ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడు చున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది.
- John 5:23 యోహాను 5:23తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.
- John 1:18 యోహాను 1:18ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.
- John 1:4 యోహాను 1:4ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- city · G4172πόλις pólis
- had · G2192ἔχω échō
- no · G3756οὐ ou
- need · G5532χρεία chreía
- sun · G2246ἥλιος hḗlios
- neither · G3761οὐδέ oudé
- moon · G4582σελήνη selḗnē
- to · G2443ἵνα hína
- shine · G5316φαίνω phaínō
- in · G1722ἐν en
- it · G846αὐτός autós
- for · G1063γάρ gár
- glory · G1391δόξα dóxa
- God · G2316θεός theós
- lighten · G5461φωτίζω phōtízō
- it · G846αὐτός autós
- and · G2532καί kaí
- Lamb · G721ἀρνίον arníon
- light · G3088λύχνος lýchnos
- thereof · G846αὐτός autós