Revelation · chapter 21 · verse 25
Revelation 21:25 in Telugu
అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.
Akkada raatri lenanduna daani gummamulu pagativela emaatramunu veyabadavu.
Revelation 21:25 in English
- King James Version (KJV)
- And the gates of it shall not be shut at all by day: for there shall be no night there.
- World English Bible (WEB)
- Its gates will in no way be shut by day (for there will be no night there),
- American Standard Version (ASV)
- And the gates thereof shall in no wise be shut by day (for there shall be no night there):
- Bible in Basic English (BBE)
- And the doors of it will never be shut by day (for there is no night there):
- Darby Translation (DBY)
- And its gates shall not be shut at all by day, for night shall not be there.
- Webster's Bible (WBS)
- And the gates of it shall not be shut by day: for there shall be no night there.
- Young's Literal Translation (YLT)
- and its gates shall not at all be shut by day, for night shall not be there;
Read in context
- 23ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.
- 24జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.
- 25అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.
- 26జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.
- 27గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.
Cross references
- Isaiah 60:11 యెషయా 60:11నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.
- Revelation 22:5 ప్రకటన 22:5రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
- Zechariah 14:7 జెకర్యా 14:7ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రికాదు; అస్తమయకాలమున వెలుతురు కలు గును.
- Isaiah 60:20 యెషయా 60:20నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.
- Revelation 21:23 ప్రకటన 21:23ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.