Isaiah · chapter 60 · verse 11
Isaiah 60:11 in Telugu
నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.
Neeyoddaku janamula bhaagyamu tebadunatlu vaari raajulu jayotsaahamuto rappimpabadunatlu nee dvaaramulu raatrimbagallu veyabadaka nityamu teruvabadi yundunu.
Isaiah 60:11 in English
- King James Version (KJV)
- Therefore thy gates shall be open continually; they shall not be shut day nor night; that [men] may bring unto thee the forces of the Gentiles, and [that] their kings [may be] brought.
- World English Bible (WEB)
- Your gates also shall be open continually; they shall not be shut day nor night, that men may bring to you the wealth of the nations, and their kings led captive.
- American Standard Version (ASV)
- Thy gates also shall be open continually; they shall not be shut day nor night; that men may bring unto thee the wealth of the nations, and their kings led captive.
- Bible in Basic English (BBE)
- Your doors will be open at all times; they will not be shut day or night; so that men may come into you with the wealth of the nations, with their kings at their head.
- Darby Translation (DBY)
- And thy gates shall stand open continually: (they shall not be shut day nor night,) that the wealth of the nations may be brought unto thee, and that their kings may be led [to thee].
- Webster's Bible (WBS)
- Therefore thy gates shall be open continually; they shall not be shut day nor night; that [men] may bring to thee the forces of the Gentiles, and [that] their kings [may be] brought.
- Young's Literal Translation (YLT)
- And opened have thy gates continually, By day and by night they are not shut, To bring unto thee the force of nations, Even their kings are led.
Read in context
- 9నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారము లను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.
- 10అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.
- 11నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.
- 12నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.
- 13నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షములును సరళవృక్షములును గొంజిచెట్లును నీయొద్దకు తేబడును నేను నా పాదస్థలమును మహిమపరచెదను.
Cross references
- Revelation 21:25–26 ప్రకటన 21:25–26అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.
- Isaiah 60:5 యెషయా 60:5నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.
- Isaiah 60:18 యెషయా 60:18ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.
- Isaiah 62:10 యెషయా 62:10గుమ్మములద్వారా రండి రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి.
- Psalm 149:8 కీర్తనలు 149:8గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును