Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 2 · verse 25

Revelation 2:25 in Telugu

నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుడి.

Nenu vachchuvaraku meeku kaligiyunnadaanini gattigaa pattukonudi.

Revelation 2:25 in English

King James Version (KJV)
But that which ye have [already] hold fast till I come.
World English Bible (WEB)
Nevertheless, hold that which you have firmly until I come.
American Standard Version (ASV)
Nevertheless that which ye have, hold fast till I come.
Bible in Basic English (BBE)
But what you have, keep safe till I come.
Darby Translation (DBY)
but what ye have hold fast till I shall come.
Webster's Bible (WBS)
But that which ye have [already] hold fast till I come.
Young's Literal Translation (YLT)
but that which ye have — hold ye, till I may come;

Read in context

  1. 23దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘము లన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.
  2. 24అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతానుయొక్క గూఢమైన సంగ తులను ఎరుగమని చెప్పుకొనువారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను.
  3. 25నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుడి.
  4. 26నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను.
  5. 27అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు;
Read all of Revelation 2

Cross references

Revelation 2:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.