Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 22 · verse 12

Revelation 22:12 in Telugu

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

Idigo tvaragaa vachchuchunnaanu. Vaanivaani kriyachoppuna prativaani kichchutaku nenu siddhaparachina jeetamu naayodda unnadi.

Revelation 22:12 in English

King James Version (KJV)
And, behold, I come quickly; and my reward [is] with me, to give every man according as his work shall be.
World English Bible (WEB)
“Behold, I am coming soon! My reward is with me, to repay to each man according to his work.
American Standard Version (ASV)
Behold, I come quickly; and my reward is with me, to render to each man according as his work is.
Bible in Basic English (BBE)
See, I come quickly; and my reward is with me, to give to every man the outcome of his works.
Darby Translation (DBY)
Behold, I come quickly, and my reward with me, to render to every one as his work shall be.
Webster's Bible (WBS)
And behold, I come quickly; and my reward [is] with me, to give to every man according as his work shall be.
Young's Literal Translation (YLT)
And lo, I come quickly, and my reward [is] with me, to render to each as his work shall be;

Read in context

  1. 10మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది;
  2. 11అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండ నిమ్ము, నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనుపరిశుద్ధుడుగానే యుండనిమ్ము.
  3. 12ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
  4. 13నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.
  5. 14జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.
Read all of Revelation 22

Cross references

Revelation 22:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.