Revelation · chapter 5 · verse 2
Revelation 5:2 in Telugu
మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.
Mariyu daani mudralu teesi aa granthamu vipputaku yogyudainavaadevadani balishthudaina yoka devadoota biggaragaa prachurimpagaa choochitini.
Revelation 5:2 in English
- King James Version (KJV)
- And I saw a strong angel proclaiming with a loud voice, Who is worthy to open the book, and to loose the seals thereof?
- World English Bible (WEB)
- I saw a mighty angel proclaiming with a loud voice, “Who is worthy to open the book, and to break its seals?”
- American Standard Version (ASV)
- And I saw a strong angel proclaiming with a great voice, Who is worthy to open the book, and to loose the seals thereof?
- Bible in Basic English (BBE)
- And I saw a strong angel saying in a loud voice, Who is able to make the book open, and to undo its stamps?
- Darby Translation (DBY)
- And I saw a strong angel proclaiming with a loud voice, Who [is] worthy to open the book, and to break its seals?
- Webster's Bible (WBS)
- And I saw a strong angel proclaiming with a loud voice, Who is worthy to open the book, and to loose its seals?
- Young's Literal Translation (YLT)
- and I saw a strong messenger crying with a great voice, 'Who is worthy to open the scroll and to loose the seals of it?'
Read in context
- 1మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీసుడైయుండువాని కుడిచేత చూచితిని.
- 2మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.
- 3అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.
- 4ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా
Cross references
- Isaiah 29:11–12 యెషయా 29:11–12దీనినంతటినిగూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యములవలె ఉన్నది ఒకడునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలిసినవానికి వానిని అప్పగించును; అతడు అది నావలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియౌవనును.
- Revelation 5:5 ప్రకటన 5:5ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.
- Revelation 10:1 ప్రకటన 10:1బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.
- Psalm 103:20 కీర్తనలు 103:20యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి.
- Isaiah 41:22–23 యెషయా 41:22–23జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి. ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు మేలైనను కీడైనను చేయుడి.
- Revelation 18:21 ప్రకటన 18:21తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.
Original words (Greek)
- And · G2532καί kaí
- saw · G1492εἴδω eídō
- strong · G2478ἰσχυρός ischyrós
- angel · G32ἄγγελος ángelos
- proclaiming · G2784κηρύσσω kērýssō
- loud · G3173μέγας mégas
- voice · G5456φωνή phōnḗ
- Who · G5101τίς tís
- is · G2076ἐστί estí
- worthy · G514ἄξιος áxios
- open · G455ἀνοίγω anoígō
- book · G975βιβλίον biblíon
- and · G2532καί kaí
- loose · G3089λύω lýō
- seals · G4973σφραγίς sphragís
- thereof · G846αὐτός autós