Revelation · chapter 5 · verse 4
Revelation 5:4 in Telugu
ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా
Aa granthamu vipputakainanu choochutakainanu yogyudevadunu kanabadananduna nenu bahugaa edchuchundagaa
Revelation 5:4 in English
- King James Version (KJV)
- And I wept much, because no man was found worthy to open and to read the book, neither to look thereon.
- World English Bible (WEB)
- Then I wept much, because no one was found worthy to open the book or to look in it.
- American Standard Version (ASV)
- And I wept much, because no one was found worthy to open the book, or to look thereon:
- Bible in Basic English (BBE)
- And I was very sad, because there was no one able to get the book open or to see what was in it.
- Darby Translation (DBY)
- And I wept much because no one had been found worthy to open the book nor to regard it.
- Webster's Bible (WBS)
- And I wept much, because no man was found worthy to open, and to read the book, neither to look upon it.
- Young's Literal Translation (YLT)
- And I was weeping much, because no one was found worthy to open and to read the scroll, nor to behold it,
Read in context
- 2మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.
- 3అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.
- 4ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా
- 5ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.
- 6మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.
Cross references
- Daniel 12:8–9 దానియేలు 12:8–9నేను వింటినిగాని గ్రహింపలేకపోతినినా యేలిన వాడా, వీటికి అంతమేమని నేనడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగా ఉండు నట్లు ముద్రింపబడినవి గనుక, దానియేలూ, నీవు ఊర కుండుమని చెప్పెను.
- Revelation 4:1 ప్రకటన 4:1ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను
Original words (Greek)
- And · G2532καί kaí
- I · G1473ἐγώ egṓ
- wept · G2799κλαίω klaíō
- much · G4183πολύς polýs
- because · G3754ὅτι hóti
- man · G3762οὐδείς oudeís
- found · G2147εὑρίσκω heurískō
- worthy · G514ἄξιος áxios
- open · G455ἀνοίγω anoígō
- and · G2532καί kaí
- read · G314ἀναγινώσκω anaginṓskō
- book · G975βιβλίον biblíon
- neither · G3777οὔτε oúte
- look · G991βλέπω blépō
- thereon · G846αὐτός autós