Revelation · chapter 8 · verse 1
Revelation 8:1 in Telugu
ఆయన యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోక మందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను.
Aayana yedava mudranu vippinappudu paraloka mandu inchuminchu aragantasepu nishshabdamugaa undenu.
Revelation 8:1 in English
- King James Version (KJV)
- And when he had opened the seventh seal, there was silence in heaven about the space of half an hour.
- World English Bible (WEB)
- When he opened the seventh seal, there was silence in heaven for about half an hour.
- American Standard Version (ASV)
- And when he opened the seventh seal, there followed a silence in heaven about the space of half an hour.
- Bible in Basic English (BBE)
- And when the seventh stamp was undone there was quiet in heaven for about half an hour.
- Darby Translation (DBY)
- And when it opened the seventh seal, there was silence in the heaven about half an hour.
- Webster's Bible (WBS)
- And when he had opened the seventh seal, there was silence in heaven about the space of half an hour.
- Young's Literal Translation (YLT)
- And when he openeth the seventh seal, there came silence in the heaven about half-an-hour,
Read in context
- 1ఆయన యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోక మందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను.
- 2అంతట నేను దేవునియెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను.
- 3మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.
Cross references
- Zechariah 2:13 జెకర్యా 2:13సకలజనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై యుండుడి.
- Habakkuk 2:20 హబక్కూకు 2:20అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక.
- Revelation 6:1 ప్రకటన 6:1ఆ గొఱ్ఱెపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటిరమ్ము అని ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని.
- Psalm 62:1 కీర్తనలు 62:1నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయనవలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర
- Job 4:16 యోబు 4:16అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెను. మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటినిఏమనగా - దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?
- Revelation 6:12 ప్రకటన 6:12ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగాపెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,
- Psalm 37:7 కీర్తనలు 37:7యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము.
- Revelation 5:1 ప్రకటన 5:1మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీసుడైయుండువాని కుడిచేత చూచితిని.
- Revelation 6:9 ప్రకటన 6:9ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని.
- Revelation 6:7 ప్రకటన 6:7ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.
- Revelation 6:5 ప్రకటన 6:5ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.
- Revelation 6:3 ప్రకటన 6:3ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడురమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని