Revelation · chapter 8 · verse 4
Revelation 8:4 in Telugu
అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.
Appudaa dhoopadravyamula poga parishuddhula praarthanalato kalisi doota chetilonundi paiki lechi devuni sannidhini cherenu.
Revelation 8:4 in English
- King James Version (KJV)
- And the smoke of the incense, [which came] with the prayers of the saints, ascended up before God out of the angel’s hand.
- World English Bible (WEB)
- The smoke of the incense, with the prayers of the saints, went up before God out of the angel’s hand.
- American Standard Version (ASV)
- And the smoke of the incense, with the prayers of the saints, went up before God out of the angel’s hand.
- Bible in Basic English (BBE)
- And the smoke of the perfume, with the prayers of the saints, went up before God out of the angel's hand.
- Darby Translation (DBY)
- And the smoke of the incense went up with the prayers of the saints, out of the hand of the angel before God.
- Webster's Bible (WBS)
- And the smoke of the incense, [which came] with the prayers of the saints, ascended before God out of the angel's hand.
- Young's Literal Translation (YLT)
- and go up did the smoke of the perfumes to the prayers of the saints out of the hand of the messenger, before God;
Read in context
- 2అంతట నేను దేవునియెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను.
- 3మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.
- 4అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.
- 5ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.
- 6అంతట ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి.
Cross references
- Psalm 141:2 కీర్తనలు 141:2నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.
- Luke 1:10 లూకా 1:10ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా
- Revelation 8:3 ప్రకటన 8:3మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.
- Exodus 30:1 నిర్గమకాండము 30:1మరియు ధూపమువేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మకఱ్ఱతో దాని చేయవలెను.
- Revelation 15:8 ప్రకటన 15:8అంతట దేవుని మహిమనుండియు ఆయన శక్తినుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ యేడుగురు దూతలయొద్ద ఉన్న యేడు తెగుళ్లు సమాప్తియగువరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను.