Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 8 · verse 6

Revelation 8:6 in Telugu

అంతట ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి.

Antata edu booralu pattukoniyunna aa yeduguru dootalu oodutaku siddhapadiri.

Revelation 8:6 in English

King James Version (KJV)
And the seven angels which had the seven trumpets prepared themselves to sound.
World English Bible (WEB)
The seven angels who had the seven trumpets prepared themselves to sound.
American Standard Version (ASV)
And the seven angels that had the seven trumpets prepared themselves to sound.
Bible in Basic English (BBE)
And the seven angels who had the seven horns made ready for sounding them.
Darby Translation (DBY)
And the seven angels who had the seven trumpets prepared themselves that they might sound with [their] trumpets.
Webster's Bible (WBS)
And the seven angels who had the seven trumpets prepared themselves to sound.
Young's Literal Translation (YLT)
And the seven messengers who are having the seven trumpets did prepare themselves that they may sound;

Read in context

  1. 4అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.
  2. 5ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.
  3. 6అంతట ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి.
  4. 7మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను; అందువలన భూమిలో మూడవ భాగము కాలి పోయెను, చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డియంతయు కాలిపోయెను.
  5. 8రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండవంటిది ఒక్కటి సముద్రములో పడ వేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను.
Read all of Revelation 8

Cross references

Original words (Greek)

Revelation 8:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.