Revelation · chapter 9 · verse 13
Revelation 9:13 in Telugu
ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవునియెదుట ఉన్న సువర్ణ బలిపీఠముయొక్క కొమ్ములనుండి యొక స్వరము యూఫ్రటీసు
Aarava doota boora oodinappudu devuniyeduta unna suvarna balipeethamuyokka kommulanundi yoka svaramu yoophrateesu
Revelation 9:13 in English
- King James Version (KJV)
- And the sixth angel sounded, and I heard a voice from the four horns of the golden altar which is before God,
- World English Bible (WEB)
- The sixth angel sounded. I heard a voice from the horns of the golden altar which is before God,
- American Standard Version (ASV)
- And the sixth angel sounded, and I heard a voice from the horns of the golden altar which is before God,
- Bible in Basic English (BBE)
- And at the sounding of the sixth angel a voice came to my ears from the horns of the gold altar which is before God,
- Darby Translation (DBY)
- And the sixth angel sounded [his] trumpet: and I heard a voice from the four horns of the golden altar which [is] before God,
- Webster's Bible (WBS)
- And the sixth angel sounded, and I heard a voice from the four horns of the golden altar which is before God,
- Young's Literal Translation (YLT)
- And the sixth messenger did sound, and I heard a voice out of the four horns of the altar of gold that is before God,
Read in context
- 11పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.
- 12మొదటి శ్రమ గతించెను; ఇదిగో మరి రెండు శ్రమలు ఇటుతరువాత వచ్చును.
- 13ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవునియెదుట ఉన్న సువర్ణ బలిపీఠముయొక్క కొమ్ములనుండి యొక స్వరము యూఫ్రటీసు
- 14అను మహానదియొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని యున్న ఆ యారవ దూతతో చెప్పుట వింటిని.
- 15మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్ట బడిరి.
Cross references
- Revelation 8:3–5 ప్రకటన 8:3–5మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.
- Exodus 30:2–3 నిర్గమకాండము 30:2–3దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర. అది చచ్చౌకముగా నుండవలెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై యుండవలెను. దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయవలెను.
- Revelation 9:1 ప్రకటన 9:1అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను.
- Hebrews 10:21 హెబ్రీయులకు 10:21దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,
- Hebrews 9:24 హెబ్రీయులకు 9:24అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- sixth · G1623ἕκτος héktos
- angel · G32ἄγγελος ángelos
- sounded · G4537σαλπίζω salpízō
- and · G2532καί kaí
- heard · G191ἀκούω akoúō
- a · G1520εἷς heîs
- voice · G5456φωνή phōnḗ
- from · G1537ἐκ ek
- four · G5064τέσσαρες téssares
- horns · G2768κέρας kéras
- golden · G5552χρύσεος chrýseos
- altar · G2379θυσιαστήριον thysiastḗrion
- before · G1799ἐνώπιον enṓpion
- God · G2316θεός theós