Revelation · chapter 9 · verse 15
Revelation 9:15 in Telugu
మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్ట బడిరి.
Manushyulalo moodava bhaagamunu sanharimpavalenani ade sanvatsaramuna ade nelalo ade dinamuna, ade gantaku siddhaparachabadiyundina aa naluguru dootalu vadilipetta badiri.
Revelation 9:15 in English
- King James Version (KJV)
- And the four angels were loosed, which were prepared for an hour, and a day, and a month, and a year, for to slay the third part of men.
- World English Bible (WEB)
- The four angels were freed who had been prepared for that hour and day and month and year, so that they might kill one third of mankind.
- American Standard Version (ASV)
- And the four angels were loosed, that had been prepared for the hour and day and month and year, that they should kill the third part of men.
- Bible in Basic English (BBE)
- And the four angels were made free, who were ready for the hour and day and month and year, that they might put to death a third part of men.
- Darby Translation (DBY)
- And the four angels were loosed, who are prepared for the hour and day and month and year, that they might slay the third part of men;
- Webster's Bible (WBS)
- And the four angels were loosed, who were prepared for an hour, and a day, and a month, and a year, to slay the third part of men.
- Young's Literal Translation (YLT)
- and loosed were the four messengers, who have been made ready for the hour, and day, and month, and year, that they may kill the third of men;
Read in context
- 13ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవునియెదుట ఉన్న సువర్ణ బలిపీఠముయొక్క కొమ్ములనుండి యొక స్వరము యూఫ్రటీసు
- 14అను మహానదియొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని యున్న ఆ యారవ దూతతో చెప్పుట వింటిని.
- 15మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్ట బడిరి.
- 16గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువదికోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని.
- 17మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండియున్నవారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణముల మైమరువు లుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను.
Cross references
- Revelation 9:18 ప్రకటన 9:18ఈ మూడు దెబ్బలచేత, అనగా వీటి నోళ్లలోనుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధకములచేత, మనుష్యులలో మూడవ భాగము చంపబడెను,
- Revelation 8:7 ప్రకటన 8:7మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను; అందువలన భూమిలో మూడవ భాగము కాలి పోయెను, చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డియంతయు కాలిపోయెను.
- Revelation 8:9 ప్రకటన 8:9సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చెను, ఓడలలో మూడవ భాగము నాశన మాయెను.
- Revelation 9:10 ప్రకటన 9:10తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను.
- Revelation 8:11–12 ప్రకటన 8:11–12ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు. అందువలన నీళ్లలో మూడవభాగము మాచిపత్రి యాయెను; నీళ్లు చేదై పోయినందున వాటివలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింప కుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- four · G5064τέσσαρες téssares
- angels · G32ἄγγελος ángelos
- loosed · G3089λύω lýō
- which · G3588ὁ ho
- prepared · G2090ἑτοιμάζω hetoimázō
- for · G1519εἰς eis
- hour · G5610ὥρα hṓra
- and · G2532καί kaí
- day · G2250ἡμέρα hēméra
- and · G2532καί kaí
- month · G3376μήν mḗn
- and · G2532καί kaí
- year · G1763ἐνιαυτός eniautós
- to · G2443ἵνα hína
- slay · G615ἀποκτείνω apokteínō
- part · G5154τρίτος trítos
- men · G444ἄνθρωπος ánthrōpos