Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 9 · verse 19

Revelation 9:19 in Telugu

ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకల యందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాములవలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హాని చేయును.

Aa gurramula balamu vaati nollayandunu vaati tokala yandunu unnadi, endukanagaa vaati tokalu paamulavale undi talalu kaliginavainanduna vaaticheta avi haani cheyunu.

Revelation 9:19 in English

King James Version (KJV)
For their power is in their mouth, and in their tails: for their tails [were] like unto serpents, and had heads, and with them they do hurt.
World English Bible (WEB)
For the power of the horses is in their mouths and in their tails. For their tails are like serpents, and have heads; and with them they harm.
American Standard Version (ASV)
For the power of the horses is in their mouth, and in their tails: for their tails are like unto serpents, and have heads; and with them they hurt.
Bible in Basic English (BBE)
For the power of the horses is in their mouths and in their tails: because their tails are like snakes, and have heads, and with them they give wounds.
Darby Translation (DBY)
For the power of the horses is in their mouth and in their tails: for their tails [are] like serpents, having heads, and with them they injure.
Webster's Bible (WBS)
For their power is in their mouth, and in their tails: for their tails [were] like to serpents, and had heads, and with them they do hurt.
Young's Literal Translation (YLT)
for their authorities are in their mouth, and in their tails, for their tails [are] like serpents, having heads, and with them they do injure;

Read in context

  1. 17మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండియున్నవారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణముల మైమరువు లుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను.
  2. 18ఈ మూడు దెబ్బలచేత, అనగా వీటి నోళ్లలోనుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధకములచేత, మనుష్యులలో మూడవ భాగము చంపబడెను,
  3. 19ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకల యందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాములవలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హాని చేయును.
  4. 20ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు, దయ్యములను, చూడను వినను నడువను శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు.
  5. 21మరియు తాము చేయు చున్న నరహత్యలును మాయమంత్రములును జారచోరత్వములును చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందిన వారు కారు.
Read all of Revelation 9

Cross references

Original words (Greek)

Revelation 9:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.