Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 9 · verse 18

Revelation 9:18 in Telugu

ఈ మూడు దెబ్బలచేత, అనగా వీటి నోళ్లలోనుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధకములచేత, మనుష్యులలో మూడవ భాగము చంపబడెను,

Ee moodu debbalacheta, anagaa veeti nollalonundi bayaluvedaluchunna agni dhoomagandhakamulacheta, manushyulalo moodava bhaagamu champabadenu,

Revelation 9:18 in English

King James Version (KJV)
By these three was the third part of men killed, by the fire, and by the smoke, and by the brimstone, which issued out of their mouths.
World English Bible (WEB)
By these three plagues, one third of mankind was killed: by the fire, the smoke, and the sulfur, which proceeded out of their mouths.
American Standard Version (ASV)
By these three plagues was the third part of men killed, by the fire and the smoke and the brimstone, which proceeded out of their mouths.
Bible in Basic English (BBE)
By these evils a third part of men was put to death, by the fire, and the smoke, and the burning smell which came out of their mouths.
Darby Translation (DBY)
By these three plagues were the third part of men killed, by the fire and the smoke and the brimstone which goes out of their mouths.
Webster's Bible (WBS)
By these three was the third part of men killed, by the fire, and by the smoke, and by the brimstone, which issued out of their mouths.
Young's Literal Translation (YLT)
by these three were the third of men killed, from the fire, and from the smoke, and from the brimstone, that is proceeding out of their mouth,

Read in context

  1. 16గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువదికోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని.
  2. 17మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండియున్నవారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణముల మైమరువు లుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను.
  3. 18ఈ మూడు దెబ్బలచేత, అనగా వీటి నోళ్లలోనుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధకములచేత, మనుష్యులలో మూడవ భాగము చంపబడెను,
  4. 19ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకల యందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాములవలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హాని చేయును.
  5. 20ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు, దయ్యములను, చూడను వినను నడువను శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు.
Read all of Revelation 9

Cross references

Original words (Greek)

Revelation 9:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.