Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 10 · verse 16

Romans 10:16 in Telugu

అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?

Ayinanu andaru suvaartaku lobadaledu prabhuvaa, memu teliyajesina samaachaaramevadu nammenu ani yeshayaa cheppuchunnaadu gadaa?

Romans 10:16 in English

King James Version (KJV)
But they have not all obeyed the gospel. For Esaias saith, Lord, who hath believed our report?
World English Bible (WEB)
But they didn’t all listen to the glad news. For Isaiah says, “Lord, who has believed our report?”
American Standard Version (ASV)
But they did not all hearken to the glad tidings. For Isaiah saith, Lord, who hath believed our report?
Bible in Basic English (BBE)
But they have not all given ear to the good news. For Isaiah says, Lord, who has had faith in our word?
Darby Translation (DBY)
But they have not all obeyed the glad tidings. For Esaias says, Lord, who has believed our report?
Webster's Bible (WBS)
But they have not all obeyed the gospel. For Isaiah saith, Lord, who hath believed our report?
Young's Literal Translation (YLT)
But they were not all obedient to the good tidings, for Isaiah saith, 'Lord, who did give credence to our report?'

Read in context

  1. 14వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?
  2. 15ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారిపాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది
  3. 16అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?
  4. 17కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.
  5. 18అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను.
Read all of Romans 10

Cross references

Original words (Greek)

Romans 10:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.