Galatians · chapter 5 · verse 7
Galatians 5:7 in Telugu
మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధే యులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను?
Meeru baagugaa parugettuchuntiri; satyamunaku vidhe yulu kaakunda mimmunu evadu addaginchenu?
Galatians 5:7 in English
- King James Version (KJV)
- Ye did run well; who did hinder you that ye should not obey the truth?
- World English Bible (WEB)
- You were running well! Who interfered with you that you should not obey the truth?
- American Standard Version (ASV)
- Ye were running well; who hindered you that ye should not obey the truth?
- Bible in Basic English (BBE)
- You were going on well; who was the cause of your not giving ear to what is true?
- Darby Translation (DBY)
- Ye ran well; who has stopped you that ye should not obey the truth?
- Webster's Bible (WBS)
- Ye did run well, who hindered you that ye should not obey the truth?
- Young's Literal Translation (YLT)
- Ye were running well; who did hinder you — not to obey the truth?
Read in context
- 5ఏలయనగా, మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మద్వారా ఎదురుచూచుచున్నాము.
- 6యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.
- 7మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధే యులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను?
- 8ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వానివలన కలుగలేదు.
- 9పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును.
Cross references
- 1 Corinthians 9:24 1 కొరింథీయులకు 9:24పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.
- Hebrews 12:1 హెబ్రీయులకు 12:1ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున
- Galatians 3:1 గలతీయులకు 3:1ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా!
- Matthew 13:21 మత్తయి 13:21అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును.
- 1 Peter 1:22 1 పేతురు 1:22మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.
- Romans 2:8 రోమీయులకు 2:8అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.
- Hebrews 5:9 హెబ్రీయులకు 5:9మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి,
- Romans 10:16 రోమీయులకు 10:16అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?
- 2 Corinthians 10:5 2 కొరింథీయులకు 10:5మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి
- Romans 6:17 రోమీయులకు 6:17మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,
- Romans 16:26 రోమీయులకు 16:26యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును
- Romans 15:18 రోమీయులకు 15:18ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను.