Romans · chapter 11 · verse 35
Romans 11:35 in Telugu
ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు?
Mundugaa aayanakichchi, pratiphalamu ponda galavaadevadu?
Romans 11:35 in English
- King James Version (KJV)
- Or who hath first given to him, and it shall be recompensed unto him again?
- World English Bible (WEB)
- “Or who has first given to him, and it will be repaid to him again?”
- American Standard Version (ASV)
- or who hath first given to him, and it shall be recompensed unto him again?
- Bible in Basic English (BBE)
- Or who has first given to him, and it will be given back to him again?
- Darby Translation (DBY)
- or who has first given to him, and it shall be rendered to him?
- Webster's Bible (WBS)
- Or who hath first given to him, and it shall be recompensed to him again?
- Young's Literal Translation (YLT)
- or who did first give to Him, and it shall be given back to him again?
Read in context
- 33ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.
- 34ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?
- 35ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు?
- 36ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.
Cross references
- Job 41:11 యోబు 41:11నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా
- Job 35:7 యోబు 35:7నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చుచున్నావా? ఆయన నీచేత ఏమైనను తీసికొనునా?
- 1 Corinthians 4:7 1 కొరింథీయులకు 4:7ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ జేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది?పొందియుండియు పొందనట్టు నీవు అతిశ యింపనేల?