Romans · chapter 11 · verse 34
Romans 11:34 in Telugu
ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?
Prabhuvu manassunu eriginavaadevadu? Aayanaku aalochana cheppina vaadevadu?
Romans 11:34 in English
- King James Version (KJV)
- For who hath known the mind of the Lord? or who hath been his counsellor?
- World English Bible (WEB)
- “For who has known the mind of the Lord? Or who has been his counselor?”
- American Standard Version (ASV)
- For who hath known the mind of the Lord? or who hath been his counsellor?
- Bible in Basic English (BBE)
- Who has knowledge of the mind of the Lord? or who has taken part in his purposes?
- Darby Translation (DBY)
- For who has known [the] mind of [the] Lord, or who has been his counsellor?
- Webster's Bible (WBS)
- For who hath known the mind of the Lord? or who hath been his counselor?
- Young's Literal Translation (YLT)
- for who did know the mind of the Lord? or who did become His counsellor?
Read in context
- 32అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు.
- 33ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.
- 34ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?
- 35ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు?
- 36ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.
Cross references
- Isaiah 40:13 యెషయా 40:13యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?
- 1 Corinthians 2:16 1 కొరింథీయులకు 2:16ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.
- Job 15:8 యోబు 15:8నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?
- Job 36:22 యోబు 36:22ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు?
- Jeremiah 23:18 యిర్మీయా 23:18యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు?