Romans · chapter 13 · verse 10
Romans 13:10 in Telugu
ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.
Prema poruguvaaniki keedu cheyadu ganuka premakaligi yunduta dharmashaastramunu neraverchutaye.
Romans 13:10 in English
- King James Version (KJV)
- Love worketh no ill to his neighbour: therefore love [is] the fulfilling of the law.
- World English Bible (WEB)
- Love doesn’t harm a neighbor. Love therefore is the fulfillment of the law.
- American Standard Version (ASV)
- Love worketh no ill to his neighbor: love therefore is the fulfilment of the law.
- Bible in Basic English (BBE)
- Love does no wrong to his neighbour, so love makes the law complete.
- Darby Translation (DBY)
- Love works no ill to its neighbour; love therefore [is the] whole law.
- Webster's Bible (WBS)
- Love worketh no ill to one's neighbor: therefore love [is] the fulfilling of the law.
- Young's Literal Translation (YLT)
- the love to the neighbour doth work no ill; the love, therefore, [is] the fulness of law.
Read in context
- 8ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.
- 9ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.
- 10ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.
- 11మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.
- 12రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము.
Cross references
- Romans 13:8 రోమీయులకు 13:8ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.
- Matthew 22:39–40 మత్తయి 22:39–40నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మ శాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.
- 1 Corinthians 13:4–7 1 కొరింథీయులకు 13:4–7ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.