Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 13 · verse 8

Romans 13:8 in Telugu

ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.

Okani nokadu preminchuta vishayamulo tappamaremiyu evanikini achchiyundavaddu. Poruguvaanini preminchuvaade dharmashaastramu neraverchinavaadu.

Romans 13:8 in English

King James Version (KJV)
Owe no man any thing, but to love one another: for he that loveth another hath fulfilled the law.
World English Bible (WEB)
Owe no one anything, except to love one another; for he who loves his neighbor has fulfilled the law.
American Standard Version (ASV)
Owe no man anything, save to love one another: for he that loveth his neighbor hath fulfilled the law.
Bible in Basic English (BBE)
Be in debt for nothing, but to have love for one another: for he who has love for his neighbour has kept all the law.
Darby Translation (DBY)
Owe no one anything, unless to love one another: for he that loves another has fulfilled the law.
Webster's Bible (WBS)
Owe no man any thing, but to love one another: for he that loveth another hath fulfilled the law.
Young's Literal Translation (YLT)
To no one owe anything, except to love one another; for he who is loving the other — law he hath fulfilled,

Read in context

  1. 6ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.
  2. 7ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.
  3. 8ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.
  4. 9ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.
  5. 10ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.
Read all of Romans 13

Cross references

Original words (Greek)

Romans 13:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.