Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 15 · verse 11

Romans 15:11 in Telugu

మరియు సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది.

Mariyu samasta anyajanulaaraa, prabhuvunu stutinchudi sakala prajalu aayananu koniyaaduduru gaaka aniyu cheppiyunnadi.

Romans 15:11 in English

King James Version (KJV)
And again, Praise the Lord, all ye Gentiles; and laud him, all ye people.
World English Bible (WEB)
Again, “Praise the Lord, all you Gentiles! Let all the peoples praise him.”
American Standard Version (ASV)
And again, Praise the Lord, all ye Gentiles; And let all the peoples praise him.
Bible in Basic English (BBE)
And again, Give praise to the Lord, all you Gentiles; and let all the nations give praise to him.
Darby Translation (DBY)
And again, Praise the Lord, all [ye] nations, and let all the peoples laud him.
Webster's Bible (WBS)
And again, Praise the Lord, all ye Gentiles; and laud him, all ye people.
Young's Literal Translation (YLT)
and again, 'Praise the Lord, all ye nations; and laud Him, all ye peoples;'

Read in context

  1. 9అందు విషయమై ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది.
  2. 10మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు
  3. 11మరియు సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది.
  4. 12మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.
  5. 13కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.
Read all of Romans 15

Cross references

Original words (Greek)

Romans 15:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.