Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 15 · verse 10

Romans 15:10 in Telugu

మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు

Mariyu anyajanulaaraa, aayana prajalato santoshinchudi aniyu

Romans 15:10 in English

King James Version (KJV)
And again he saith, Rejoice, ye Gentiles, with his people.
World English Bible (WEB)
Again he says, “Rejoice, you Gentiles, with his people.”
American Standard Version (ASV)
And again he saith, Rejoice, ye Gentiles, with his people.
Bible in Basic English (BBE)
And again he says, Take part, you Gentiles, in the joy of his people.
Darby Translation (DBY)
And again he says, Rejoice, nations, with his people.
Webster's Bible (WBS)
And again he saith, Rejoice, ye Gentiles, with his people.
Young's Literal Translation (YLT)
and again it saith, 'Rejoice ye nations, with His people;'

Read in context

  1. 8నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను.
  2. 9అందు విషయమై ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది.
  3. 10మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు
  4. 11మరియు సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది.
  5. 12మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.
Read all of Romans 15

Cross references

Original words (Greek)

Romans 15:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.