Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 15 · verse 17

Romans 15:17 in Telugu

కాగా, క్రీస్తుయేసునుబట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయకారణము కలదు.

Kaagaa, kreestuyesunubatti devuni vishayamaina sangatulalo naaku atishayakaaranamu kaladu.

Romans 15:17 in English

King James Version (KJV)
I have therefore whereof I may glory through Jesus Christ in those things which pertain to God.
World English Bible (WEB)
I have therefore my boasting in Christ Jesus in things pertaining to God.
American Standard Version (ASV)
I have therefore my glorying in Christ Jesus in things pertaining to God.
Bible in Basic English (BBE)
So I have pride in Christ Jesus in the things which are God's.
Darby Translation (DBY)
I have therefore [whereof to] boast in Christ Jesus in the things which pertain to God.
Webster's Bible (WBS)
I have therefore cause for glorying through Jesus Christ, in those things which pertain to God.
Young's Literal Translation (YLT)
I have, then, a boasting in Christ Jesus, in the things pertaining to God,

Read in context

  1. 15అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మవలన పరిశుద్ధపరచబడి ప్రీతికర మగునట్లు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి, అన్యజనులనిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని.
  2. 16ఇది హేతువు చేసికొని మీకు జ్ఞాపకము చేయవలెనని యుండి యెక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను.
  3. 17కాగా, క్రీస్తుయేసునుబట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయకారణము కలదు.
  4. 18ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను.
  5. 19కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.
Read all of Romans 15

Cross references

Original words (Greek)

Romans 15:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.