2 Corinthians · chapter 11 · verse 16
2 Corinthians 11:16 in Telugu
నేను అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పు చున్నాను. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టు గానే చేర్చు కొనుడి.
Nenu avivekinani yevadunu talanchavaddani marala cheppu chunnaanu. Atlu talanchinayedala nenu konchemu atishayapadunatlu nannu avivekinainattu gaane cherchu konudi.
2 Corinthians 11:16 in English
- King James Version (KJV)
- I say again, Let no man think me a fool; if otherwise, yet as a fool receive me, that I may boast myself a little.
- World English Bible (WEB)
- I say again, let no one think me foolish. But if so, yet receive me as foolish, that I also may boast a little.
- American Standard Version (ASV)
- I say again, Let no man think me foolish; but if [ye do], yet as foolish receive me, that I also may glory a little.
- Bible in Basic English (BBE)
- I say again, Let me not seem foolish to anyone; but if I do, put up with me as such, so that I may take a little glory to myself.
- Darby Translation (DBY)
- Again I say, Let not any one think me to be a fool; but if otherwise, receive me then even as a fool, that I also may boast myself some little.
- Webster's Bible (WBS)
- I say again, Let no man think me a fool; if otherwise, yet as a fool receive me, that I may boast myself a little.
- Young's Literal Translation (YLT)
- Again I say, may no one think me to be a fool; and if otherwise, even as a fool receive me, that I also a little may boast.
Read in context
- 14ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు
- 15గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
- 16నేను అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పు చున్నాను. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టు గానే చేర్చు కొనుడి.
- 17నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను.
- 18అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.
Cross references
- 2 Corinthians 11:1 2 కొరింథీయులకు 11:1కొంచెమవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను, నన్నుగూర్చి మీరేలా గైనను సహించుడి.
- 2 Corinthians 12:6 2 కొరింథీయులకు 12:6అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నావలన వినినదానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను
- 2 Corinthians 12:11 2 కొరింథీయులకు 12:11నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువ వాడను కాను.
- 2 Corinthians 11:21–23 2 కొరింథీయులకు 11:21–23మేము బలహీనులమై యున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగి యున్నాడో, ఆ విషయమందు నేనుకూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా. వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడు చున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.
- 2 Corinthians 11:19 2 కొరింథీయులకు 11:19మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు.
Original words (Greek)
- say · G3004λέγω légō
- again · G3825πάλιν pálin
- Let · G1380δοκέω dokéō
- no · G3361μή mḗ
- man · G5100τὶς tìs
- think · G1380δοκέω dokéō
- me · G3165μέ mé
- fool · G878ἄφρων áphrōn
- if · G1487εἰ ei
- otherwise · G1161δέ dé
- yet · G2579κἄν kán
- as · G5613ὡς hōs
- fool · G878ἄφρων áphrōn
- receive · G1209δέχομαι déchomai
- me · G3165μέ mé
- that · G2443ἵνα hína
- myself · G2744καυχάομαι kaucháomai
- little · G3397μικρόν mikrón